భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!!

భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!! భద్రాచలం : భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ భక్తులు రాసిన శ్రీరామకోటి పుస్తకాలను దేవస్థానం అధికారులు సంప్రదాయ బద్దంగా భద్రాద్రిలో శోభాయమానంగా యాత్ర నిర్వహించి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. శ్రీరామకోటి పుస్తకాలను లారీల్లో తరలించే ముందు మేళతాళలతో వేద పండితుల మంత్రోచ్ఛరణ, భక్తుల కోలాటాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో రమాదేవి గోదారమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం శ్రీరామకోటి…

Read More

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..!

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..! భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామాల్లో విష జ్వరాలతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా సాంప్రదాయమైన ముడి లందను తాగుతూ ఆరోగ్య రహస్యాన్ని కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలు ముందుగానే రెండు రోజులపాటు బియ్యాన్ని నానబెట్టి మెత్తగ దంచి కాచిన లందను ఆదివాసీ గ్రామ గిరిజనులంతా పిల్లా పాపా వృద్ధులు తేడా లేకుండా పచ్చటి ఆకులను డొప్పలుగా మలిచి ఆదివాసీలంతా ఒకే చోటుకు చేరి…

Read More

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…

Read More

సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ అధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భద్రాచలం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎటపాకలో ఉన్న సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేపు జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ క్యాంప్ వద్ద కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ జాతీయ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. సిఆర్పిఎఫ్ క్యాంప నుంచి మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి…

Read More