
బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి |9express news
బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి భద్రాచలం : భారీ ఎత్తున విస్తారంగా కురిసిన వర్షాలతో విజయవాడలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్. బాంబే కాలనీతో పాటుగా మరెన్నో ప్రాంతాలు జలమయమై జన జీవనం అతలాకుతలం అయింది. మీడియా మాధ్యమాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తెలుగుదేశం నాయకులు మహమ్మద్ జమాల్ ఖాన్…