
కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి
కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి భద్రాచలం, మే 1 (9ఎక్స్‌ప్రెస్ న్యూస్): కార్మికుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా…