నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు | బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ భద్రాచలం, జూన్ 20 (9 ఎక్స్‌ప్రెస్ న్యూస్): నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న ఫెర్టిలైజర్ దుకాణాలు, విత్తన కంపెనీలు, వ్యాపారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) మాస్…
