
తాలిపేరుకు చేరుతున్న భారీ వరద|9express news
తాలిపేరుకు చేరుతున్న భారీ వరద చర్ల : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి లక్ష ముప్పైవేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 28 అడుగులు ఉండగా ఎగువన ఉన్న వరద నీరు గోదావరిలో చేరడంతో ఈ…