
ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!!
ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!! భద్రాచలం : ఆగస్ట్ వచ్చిందంటే చాలు భద్రాచలం వద్ద గోదావరి నది ఎప్పడు ఉగ్రరూపం దాలుస్తుందోనని పట్టణంలోని ముంపు వాసులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలు, వృద్ధులతో పరుగెత్తే వరద బాధితులను చూసి చలించిపోయిన పట్టణ ప్రముఖుడు పాకాల దుర్గాప్రసాద్ కన్న వారికి, ఉన్న ఊరుని మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని సేవ్ భద్రాద్రి పేరిట విరాళాలు సేకరించి ముంపువాసులకు ప్రత్యేక భవన నిర్మాణంకై కంకణం కట్టుకుని స్వంత పనులను…