అన్నదానం చేస్తూ అనాధలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ ప్రెస్ న్యూస్ ; ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రాజ్యం నియోజకవర్గం లో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో అనాధలకు అన్నదానం కార్యక్రమం నేటికీ 213 రోజులు అయినట్లు సామాజిక సేవ కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ఎంతోమంది అభాగ్యులు నిరస్రాయులకు సిద్ధార్థ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తూ కడుపునింపుతున్నారు. అంతేకాకుండా వారందరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి దైవ దర్శనం…

Read More

అభాగ్యులు ఆకలి తీరుస్తున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో నిత్య అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తూ నేటికి 2213 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతోమంది అభాగ్యులు, నిరస్రాయులకు సిద్ధార్థ అనాధ ఆశ్రమంలో అన్నదానం చేస్తూ ఆకలి కడుపులు నింపుతున్నారు. దాతల సహకారంతో అందరి దీవెనల వల్ల ఈ అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read More