
విప్ప లడ్డూ కావాలా నాయనా…
విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్. అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్…