
కార్మికులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కొనసాగిన చరిత్ర లేదు : సీఐటియు
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు. కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద వివిధ రకాల నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు…