నక్షలిజాన్ని రూపుమాపడం మోడీ, అమిత్ షా తరం కాదు : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

భద్రాచలం 9ఎక్స్‌ప్రెస్ న్యూస్ : దేశంలో తాడిత, పీడిత, ఆదివాసీ అట్టడుగు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రజాస్వామిక వాదులను,కవులు, కళాకారులు, విప్లవ కమ్యూనిస్టులను నక్సలైట్ల పేరుతో భౌతికంగా నిర్మూలించుకోవడం విస్తీర్ణాన్ని బిజెపి ప్రభుత్వ రాక్షసుడు మూర్ఖత్వపు చర్యలకు నిదర్శనాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం పట్టణంలోని బత్తుల నగర్ లో పి.డి.ఎస్.యు. (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఘనంగా…

Read More