కారు అడ్డాలో కత్తిపోట్ల కలకలం

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి జిల్లా భద్రాచలం బస్టాండ్ సమీపంలో ఉన్న భద్రాద్రి టాక్సి డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కర్ స్టాండ్ లో అడ్డంగా ఉన్న కారును తీయాలని వీరబాబు చెప్పడంతో బానోతు శ్రీను కారు తీయకుండా వాదనకు దిగడంతో వాగ్వివాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. బానోత్ శ్రీను, అతని కుమారుడు శశిలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ వీరబాబు, వెంకన్నలపై కత్తులతో దాడి చేయడంతో కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలపాలైన వీరు…

Read More

ఆలుగను తరలిస్తున్న ముఠా అరెస్ట్

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : అటవీ జంతువుల గోర్లు, చర్మాలు, కొమ్ములకు విదేశాల్లో డిమాండ్ ఉండడంతో వేటగాళ్లు అడవుల్లో మాటు వేశారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అడవుల్లో నుంచి ఒక అడవి అలుగను అమ్మడానికి ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అడవి అలుగుపై ఉండే పొలుసులు మందుల తయారీలో వాడతారని చెప్పి విక్రయించడానికి తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారులు వలపన్ని…

Read More

వంద అడుగుల మావోయిస్టు ఆర్క్ స్మారక స్థూపం నేల మట్టం

బీజాపూర్ 9ఎక్స్ప్రెస్ న్యూస్ : చత్తీష్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు అత్యంత ప్రాబల్య ప్రాంతమైన తెర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటిపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని కనుగొని భారీగా ఆయుధ తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. అనంతరం మావోయిస్టుల కోసం కేంద్ర బలగాలు జల్లెడపడుతూ మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు 100 అడుగుల…

Read More

ఆశ్రమ పాఠశాల టీచర్ల సమ్మెకు PDSU మద్దతు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు పి డి ఎస్ యు మద్దతు తెలుపుతున్నట్లు డివిజన్ కార్యదర్శి మునిగేలా శివప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేసిందని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో అలాగే టీచర్స్ కి జీతభత్యాలు ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు…

Read More

లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని గుర్తు చేశారు. 20 శతాబ్దంలోని గణిత…

Read More

ముక్కోటి పనులను విధిగా నిర్వహించాలి : ఆర్డీవో దామోదర్ రావు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయుటకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించిన ప్రకారము అధికారులందరూ తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు….

Read More

ముక్కోటి పనులను ప్రారంభించిన ఈవో రమాదేవి

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగబోయే ముక్కోటి ఉత్సవాలకు రామాలయం ముస్తాబవుతోంది. అంగరంగ వైభంగా జరగనున్న తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉత్తర ద్వారం ద్వారా మహాదర్శనం కోసం కమనీయంగా జరిగే వేడుకకు వచ్చే భక్తులకు స్వాగత ద్వారాల ఏర్పాటుతో పాటు రామాలయాన్ని రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చి…

Read More

పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు

పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలోని గ్రామాలలో ఆటోల ద్వారా తిరుగుతూ సిసిఐ కన్నా ఎక్కువ రేటు పెడుతామని చెప్పి పత్తిని కొనుగోలు చేస్తూ తూకంలో మోసం చేస్తున్న విషయాన్ని గమనించి ఆరుగురు వ్యాపారులకు దేహశుద్ధి చేశారు సింగసముద్రం గ్రామస్థులు. ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకుని ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను యాభై కేజీల పత్తి బస్తాను తూకంలో మోసం చేస్తూ ముప్పై…

Read More

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీష్ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను బెజ్జి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో డివిసిఎంగా భాద్యతలు నిర్వహిస్తున్న మడకం మాసతో పాటు మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. గుర్తించిన ఆరుగురి మావోయిస్టులపై 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు…

Read More

అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి…

అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం రామయ్యను దర్శించేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వరివట్టం పెట్టి స్వాగతించి రామాలయ విశిష్టతను వివరించారు అర్చకులు. రాముడిని దర్శుంచుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఉపాలయమైన లక్ష్మి తాయారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి రామయ్య ప్రసాదాన్ని అందించి శాలువాతో సత్కరించారు. తదుపరి…

Read More