
గోతికాడి గుంట నక్కలా చూస్తున్నారు : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాట్ కామెంట్స్|9express News
గోతికాడి గుంట నక్కలా చూస్తున్నారు : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాట్ కామెంట్స్ భద్రాచలం : హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా… ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కొంత మంది నాయకులు గోతికాడి గుంటనక్కలా చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన 9ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి నెగ్గి బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి మంత్రి పదవులు అనుభవించారు కదా..? ఆ…