
ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు
ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…