విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్. అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్…

Read More

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీష్ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను బెజ్జి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో డివిసిఎంగా భాద్యతలు నిర్వహిస్తున్న మడకం మాసతో పాటు మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. గుర్తించిన ఆరుగురి మావోయిస్టులపై 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు…

Read More

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..!

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ) ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి క్రమేపి పెరుగుతుంది. శనివారం సాయంత్రం 23 అడుగుల మేరా చేరుకున్న గోదావరి ఆదివారం ఉదయానికి 33. మూడు అడుగులు చేరుకుంది. రాత్రి 9 గంటలకు 34 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు అడుగులకు చేరుకొని తగ్గుముఖం పట్టే…

Read More

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…

Read More

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం సత్తుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ శంకుస్థాపన వేడుకకు హాజరుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సేవ్ భద్రాద్రి టీం ఆహ్వానించింది. తుమ్మల నివాసమైన గండుగలపల్లిలో మంత్రిని సేవ్ భద్రాద్రి టీం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్, ఎస్కే రసూల్,…

Read More

కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!!

కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!! భద్రాచలం : సిద్ధాంతాలను నమ్మి వచ్చి మావోయిస్టుల కదలికలను తెలంగాణ, చత్తీష్ఘడ్, ఆంధ్ర పోలీసులకు కోవర్టులుగా పనిచేస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిపై మావోయిస్టులు డేగ కన్నుతో న్యూ మిషన్ స్టార్ట్ చేశారు. ఏఓబీ రక్షణ దళం కమాండర్ గా ఉన్న నిల్సో రాధ దళ సభ్యురాలుగా చేరి కమాండర్ స్థాయికి ఎదికాక పోలీసులకు కోవర్టుగా పనిచేస్తున్న విషయం గమనించిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించడంతో అంగీకరించిన మహిళ మావోయిస్టు రాధకు మరణ…

Read More

అన్నదానం చేస్తూ అనాధలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ ప్రెస్ న్యూస్ ; ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రాజ్యం నియోజకవర్గం లో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో అనాధలకు అన్నదానం కార్యక్రమం నేటికీ 213 రోజులు అయినట్లు సామాజిక సేవ కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ఎంతోమంది అభాగ్యులు నిరస్రాయులకు సిద్ధార్థ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తూ కడుపునింపుతున్నారు. అంతేకాకుండా వారందరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి దైవ దర్శనం…

Read More

కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్

కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్ భద్రాచలం : కరెంటు పనులు చేసుకుంటూ చిన్నపాటి కుటుంబాన్ని నెట్టుకుంటూ రెక్కల కష్టంపై బ్రతుకు బండిని లాగుతున్న ఓ కుటుంబ యజమాని కరెంటు మృత్యు రూపంలో కాటేసి ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసింది. కూనవరం మండలం పల్లూరు గ్రామానికి చెందిన ఆవుల వెంకట రామారావు ( 28) అనే యువకుడు ఆదివారం కరెంటు పనులు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు విద్యుత్ ఘాతానికి…

Read More

జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్ – వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్

ఏటపాక రహదారిలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్ భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో గంటలకొలది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడ్ టిప్పర్ అదుపుతప్పి రహదారిపై గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ ట్రక్కులు…

Read More

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద|9express news

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద చర్ల : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి లక్ష ముప్పైవేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 28 అడుగులు ఉండగా ఎగువన ఉన్న వరద నీరు గోదావరిలో చేరడంతో ఈ…

Read More