నీట మునిగిన సీతమ్మ తల్లి
నీట మునిగిన సీతమ్మ తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ ) గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొగడంతో సీతమ్మ తల్లి నార చీరల ప్రాంతం, శ్రీరాముడు పాదాల గుర్తులు, అక్కడ ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం సమాప్తం నీట మునిగాయి. దీంతో సీతమ్మ నారా చీరల ప్రాంతానికి భక్తులను ఎవరిని కూడా అటువైపు అధికారులు వెళ్ళనివ్వలేదు….
