
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..!
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ) ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి క్రమేపి పెరుగుతుంది. శనివారం సాయంత్రం 23 అడుగుల మేరా చేరుకున్న గోదావరి ఆదివారం ఉదయానికి 33. మూడు అడుగులు చేరుకుంది. రాత్రి 9 గంటలకు 34 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు అడుగులకు చేరుకొని తగ్గుముఖం పట్టే…