ఆశ్రమ పాఠశాల టీచర్ల సమ్మెకు PDSU మద్దతు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు పి డి ఎస్ యు మద్దతు తెలుపుతున్నట్లు డివిజన్ కార్యదర్శి మునిగేలా శివప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేసిందని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో అలాగే టీచర్స్ కి జీతభత్యాలు ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు…

Read More

లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని గుర్తు చేశారు. 20 శతాబ్దంలోని గణిత…

Read More