తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు వర్షాలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు… బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు…

Read More

జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్ – వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్

ఏటపాక రహదారిలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్ భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో గంటలకొలది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడ్ టిప్పర్ అదుపుతప్పి రహదారిపై గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ ట్రక్కులు…

Read More

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్ * పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలి * మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..? భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావటం వల్ల భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరగనుందని రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. గోదావరి…

Read More

అన్నదానం చేస్తూ అనాధలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ ప్రెస్ న్యూస్ ; ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రాజ్యం నియోజకవర్గం లో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో అనాధలకు అన్నదానం కార్యక్రమం నేటికీ 213 రోజులు అయినట్లు సామాజిక సేవ కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ఎంతోమంది అభాగ్యులు నిరస్రాయులకు సిద్ధార్థ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తూ కడుపునింపుతున్నారు. అంతేకాకుండా వారందరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి దైవ దర్శనం…

Read More

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద|9express news

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద చర్ల : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి లక్ష ముప్పైవేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 28 అడుగులు ఉండగా ఎగువన ఉన్న వరద నీరు గోదావరిలో చేరడంతో ఈ…

Read More

బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి |9express news

బెజవాడ బాధితులకు నిత్యవసర కిట్లను పంపిణీ చేసిన జెకెసీటి భద్రాచలం : భారీ ఎత్తున విస్తారంగా కురిసిన వర్షాలతో విజయవాడలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్. బాంబే కాలనీతో పాటుగా మరెన్నో ప్రాంతాలు జలమయమై జన జీవనం అతలాకుతలం అయింది. మీడియా మాధ్యమాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు తెలుగుదేశం నాయకులు మహమ్మద్ జమాల్ ఖాన్…

Read More

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి భద్రాచలం : అల్లూరి సీతారామరాజు ఎటపాక మండలంలోని సోమవారం డిప్యూటీ సీఎం జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జమాల్ ఖాన్ కేక్ కట్ చేసి సందడి చేశారు. జనహృదయములో జనం గుండెల్లో అభిమానం నింపుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను వైభవంగా ఎటపాకల మండలం సీతారాపురం గ్రామంలో నిర్వహించారు. డీజే పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఒకపక్క గోదావరి వరదలు…

Read More

ఆలుగను తరలిస్తున్న ముఠా అరెస్ట్

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : అటవీ జంతువుల గోర్లు, చర్మాలు, కొమ్ములకు విదేశాల్లో డిమాండ్ ఉండడంతో వేటగాళ్లు అడవుల్లో మాటు వేశారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అడవుల్లో నుంచి ఒక అడవి అలుగను అమ్మడానికి ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అడవి అలుగుపై ఉండే పొలుసులు మందుల తయారీలో వాడతారని చెప్పి విక్రయించడానికి తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారులు వలపన్ని…

Read More

కారు అడ్డాలో కత్తిపోట్ల కలకలం

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి జిల్లా భద్రాచలం బస్టాండ్ సమీపంలో ఉన్న భద్రాద్రి టాక్సి డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కర్ స్టాండ్ లో అడ్డంగా ఉన్న కారును తీయాలని వీరబాబు చెప్పడంతో బానోతు శ్రీను కారు తీయకుండా వాదనకు దిగడంతో వాగ్వివాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. బానోత్ శ్రీను, అతని కుమారుడు శశిలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ వీరబాబు, వెంకన్నలపై కత్తులతో దాడి చేయడంతో కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలపాలైన వీరు…

Read More

భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి

భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి భద్రాచలం/చర్ల: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తృతీయ జిల్లా మహాసభలు జూలై 12, 13 తేదీల్లో భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు TWJF రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కర్ర అనిల్ రెడ్డి తెలిపారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి…

Read More